close

తాజా వార్తలు

Published : 23/07/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాక్సిన్‌ వచ్చాకే.. మరిన్ని ఉద్దీపనలు

దిల్లీ: కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చాక.. మరిన్ని ఆర్థిక ఉద్దీపనలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అన్నారు. వ్యాక్సిన్‌ వచ్చేస్తే.. కరోనా వైరస్‌ వ్యాప్తిపై అనిశ్చితి తొలిగిపోతుందని, వినియోగమూ పుంజుకుంటుందని తెలిపారు. ‘ఉద్దీపనలు ఏ సమయంలో ఎప్పుడు ప్రకటించాలన్నదీ ముఖ్యమేనని నా అభిప్రాయం. కొవిడ్‌-19 పరిణామాలపై అనిశ్చితి తొలిగే సమయం కోసం మనం వేచిచూడాలి. ఆ తర్వాత చర్యలు చేపడితేనే ఫలితం ఉంటుంది. పైగా వైరస్‌ అందుబాటులోకి రావడానికి ఎంతో సమయం కూడా పట్టకపోవచ్చ’ని ఆయన అన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.