
తాజా వార్తలు
30నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 30వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Tags :
జనరల్
జిల్లా వార్తలు