close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 10/05/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చాదర్‌ఘాట్‌లో యువకుడిపై హత్యాయత్నం

హైదరాబాద్‌ : చాదర్‌ఘాట్‌లో ఓ యువకుడిపై నలుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. కారులో వచ్చిన నలుగురు దుండగులు అబ్దుల్‌ రెహ్మాన్‌ అనే యువకుడిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడ్ని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.