close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/03/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధమే: బెన్‌స్టోక్స్‌

ఐపీఎల్‌పై స్పందించిన ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌

లండన్‌: భారత్‌లో ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ స్పష్టం చేశాడు. ఇటీవల ఓ అంతర్జాతీయ పత్రికతో మాట్లాడిన స్టోక్స్‌.. ఏప్రిల్‌ 20న తాను ఐపీఎల్‌ మొదలైతే అందులో తాను పాల్గొనబోతున్నట్లు చెప్పాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తర్వాత ఆడబోయేది ఐపీఎల్‌ క్రికెటేనని పేర్కొన్నాడు. ప్రస్తుతానికి ఐపీఎల్‌ షెడ్యూల్‌లో మార్పులేనందున ఏప్రిల్‌ 20న ఆడనున్నట్లు స్టోక్స్‌ అన్నాడు. ఈ సీజన్‌ జరగదనే విషయం తనకు తెలిసినా, ఒకవేళ జరిగితే ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. ఐపీఎల్‌ ఆడాలంటే తమ ఆటగాళ్లకు ఎన్నో జాగ్రత్తలు చెబుతారని, అయినా ఆడేందుకు అవకాశం ఇస్తే సున్నితమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.