శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ బోబ్డే
close

తాజా వార్తలు

Updated : 24/12/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్‌ బోబ్డే

తిరుమల: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ బోబ్డే, న్యాయమూర్తి జస్టిస్‌ ఇందూ మల్హోత్రా దర్శించుకున్నారు. తొలుత పద్మావతి అతిథిగృహం వద్ద వారికి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు వారికి అందజేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని