close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120029755 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1233401515739697152 [video_short_link] => 1233401515739697152 [created_by] => [created_date] => [modified_by] => 9821088 [modified_date] => 2020-03-02 12:12:12.651932 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 02/03/2020 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హ్యాండ్‌షేక్‌ వద్దు...‘లెగ్‌’షేకే ముద్దు

కరోనా ఎఫెక్ట్‌: వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రభావం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా... వారి సంస్కృతి, అలవాట్ల పై కూడా చూపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. 

ఈ వీడియోలో ఓ వ్యక్తి కరోనా భయంతో ముఖానికి మాస్క్‌ ధరించి ఉంటారు. అంతలో ఆయన స్నేహితులలో ఒకరు అతని వద్దకు వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోతారు. కానీ, ఒక్క క్షణం ఆగి.. పునరాలోచనలో పడతారు. వారికి వచ్చిన ఓ కొత్త ఆలోచన ప్రకారం... కాలు కదుపుతూ ‘లెగ్‌షేక్‌’ ద్వారా గ్రీట్‌ చేసుకొన్నారు. అనంతరం ఆ స్నేహితుడు తన దారిన తాను వెళ్లిపోతారు. ఆ తరువాత ఆ వ్యక్తి మిగిలిన స్నేహితులను అదే ‘స్టైల్‌’లో పలకరించాడు.

కరోనా వ్యాప్తించకుండా లెగ్‌షేక్‌ ఇచ్చుకోవాలనే ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది అద్భుతమైన ఆలోచన అని...అసలు కరోనా సద్దుమణిగిన తరువాత కూడా ఇదే పద్ధతి ఫాలో అయిపోవడం బెటరని కామెంట్లు చేస్తున్నారు..!

 

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.