close

తాజా వార్తలు

Published : 20/08/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఎస్‌బీ లాభం రెట్టింపు

ముంబయి: మార్చితో ముగిసిన త్రైమాసికంలో సీఎస్‌బీ బ్యాంక్‌ రూ.53.6 కోట్ల లాభాన్ని ప్రకటించింది. నికర వడ్డీ, ట్రెజరీ ఆదాయం పెరగడం ఇందుకు కలిసొచ్చింది. నికర వడ్డీ ఆదాయం 39.86 శాతం పెరిగి రూ.185.3 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిను 4 శాతానికి చేరింది. స్థూల ఎన్‌పీఏలు 4.71 శాతం నుంచి 3.51 శాతానికి మెరుగుపడ్డాయి. మొత్తం కేటాయింపులు మాత్రం రూ.10.1 కోట్ల నుంచి రూ.57.5 కోట్లకు పెరిగాయి. ఇతర ఆదాయం 12 శాతం వృద్ధితో రూ.30.8 కోట్లకు చేరింది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని