close

తాజా వార్తలు

తల్లిని హత్య చేసిన నటి అరెస్టు

ఇంటర్నెట్‌డెస్క్‌: హాలీవుడ్‌ చిత్రం ‘కెప్టెన్‌ అమెరికా: ఫస్ట్‌ అవెంజర్‌’లో నటించిన మోలీ ఫిట్జర్లడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాన్సస్‌ సిటీలో నివశిస్తున్న ఆమె తన తల్లిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. సెకండ్‌ డిగ్రీ హత్యానేరం కింద ఆమె అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అయితే, ఈ ఘటనపై స్పందించేందుకు ఆమె తరపున న్యాయవాది ఎవరైనా ఉన్నారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. మోలీ ఫిట్జర్లడ్‌ కేవలం నటి మాత్రమే కాదు, దర్శకురాలు, నిర్మాత కూడా. పలు లోబడ్జెట్‌ సినిమాలకు ఆమె పనిచేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.