మంటల్లో దగ్ధమైన కారు
close

తాజా వార్తలు

Published : 30/10/2020 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంటల్లో దగ్ధమైన కారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌ తన భార్యాపిల్లలతో కలిసి షాద్‌నగర్‌ వెళ్లి తిరిగి వస్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వారంతా వెంటనే కారులోనుంచి దిగిపోయారు. చూస్తుండగానే కారు మంటల్లో దగ్ధమైంది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని