ఏపీ భవన్‌ వద్ద కారులో మంటలు
close

తాజా వార్తలు

Published : 29/01/2020 16:15 IST

ఏపీ భవన్‌ వద్ద కారులో మంటలు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఏపీ భవన్‌ సమీపంలో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు రోడ్డుపై వెళ్తున్న సమయంలోనే ఒక్కసారిగా మంటల రావడంతో అందులోని ప్రయాణికులు వెంటనే అప్రమత్తమై దిగిపోయారు. దీంతో వారికి ప్రమాదం తప్పింది. కాసేపటి తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పివేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని