విశాఖలో కారు దగ్ధం..ప్రయాణీకులు సురక్షితం
close

తాజా వార్తలు

Updated : 31/08/2020 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖలో కారు దగ్ధం..ప్రయాణీకులు సురక్షితం

గోపాలపట్నం: విశాఖ జిల్లా గోపాలపట్నం కుమారి కల్యాణ మండపం సమీపంలో కారులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న నలుగురూ అప్రమత్తమై కారు దిగి పరుగులు తీశారు. చూస్తుండగానే కారు కాలిపోయింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని