
తాజా వార్తలు
సముద్రతీరాన సాగరకన్యలు..!
మాల్దీవుల్లో మెరిసిన తారలు
ఫిదా అయిన నెటిజన్లు
ఇంటర్నెట్‌డెస్క్: తరచూ షూటింగ్స్‌తో దేశవిదేశాలను చుట్టేసే సెలబ్రిటీలందరూ కరోనా కారణంగా ఈ ఏడాదిలో కొన్నినెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం తారలందరూ ప్రకృతిని అందాలను ఆస్వాదించడానికి మొగ్గుచూపారు. అలా తమ పార్ట్‌నర్స్‌తో కలిసి మాల్దీవులకు చెక్కేశారు. కొన్ని రోజులపాటు సముద్ర అందాలను పూర్తిగా ఆస్వాదించారు. అంతేకాకుండా సముద్రతీరంలో ఇసుక తిన్నెలపై అందాలను ఆరబోస్తూ.. సాగరకన్యల్లా దర్శనమిచ్చారు. అలా.. మాల్దీవుల్లో మెరిసిన తారలపై ఓ లుక్కేయండి..!
సమంత
కాజల్ అగర్వాల్
దిశాపటానీ
రకుల్ ప్రీత్‌సింగ్
సోనాక్షి సిన్హా
వేదిక
మానుషి చిల్లార్
తాప్సీ
మౌనీరాయ్
నేహా ధూపియా
పరిణితీ చోప్రా
మెహరీన్
ప్రణీత
ఇవీ చదవండి..
Tags :