close

తాజా వార్తలు

Published : 24/10/2020 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వరద ప్రాంతాలు పరిశీలనకు కేంద్ర కమిటీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వివిధ శాఖల అధికారులతో కేంద్ర కమిటీ ఏర్పాటైంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి రాకేశ్‌ కుమార్‌ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో వ్యవసాయ, ఆర్థిక, జలశక్తి, విద్యుత్‌, ఉపరితల రవాణా, హైవేలు, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ బృందం త్వరలోనే రాష్ట్రంలోని వరద ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనుంది.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.