close

తాజా వార్తలు

Published : 18/05/2020 16:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్వారంటైన్‌లో ఉన్నవారికి అలాంటి ఆహారమా?

అమరావతి: క్వారంటైన్‌లో ఉన్న వారికి నాణ్యమైన ఆహారం అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. శ్రీకాకుళంలో మత్స్యకారులు, వలస దారులు క్వారంటైన్‌లో తమకు నాసిరకం ఆహారాన్ని అందిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఘటనల్లో ఇది ఒక ఉదాహరణ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని