ఐసోలేషన్‌లోకి ఛత్తీస్‌గఢ్‌ సీఎం
close

తాజా వార్తలు

Published : 30/08/2020 23:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐసోలేషన్‌లోకి ఛత్తీస్‌గఢ్‌ సీఎం

రాయ్‌పూర్‌: తన సిబ్బందిలో ఇద్దరికి కరోనా నిర్ధరణ కావడంతో ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేస్‌ బెఘల్‌ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నారు. నాలుగు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తానే స్వయంగా వెల్లడించారు. ‘‘ నా ఓఎస్‌డీ (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ), వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్‌ఓ)లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. నాకు మాత్రం నెగటివ్‌ రిపోర్టు వచ్చింది. అయినప్పటికీ ముందజాగ్రత్తగా నాలుగు రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలనుకుంటున్నా.ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి’’ అని సీఎం ట్వీట్‌ చేశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు 28,746 కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని