close

తాజా వార్తలు

Published : 21/10/2020 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమరుల సేవలు మరువలేనివి: కేసీఆర్‌

హైదరాబాద్‌: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ కోసం పోలీసులు చేసిన అత్యున్నత త్యాగాలను ప్రజలు, దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. అమరవీరులు చూపించిన ఉన్నతమైన ఆదర్శాలను పోలీసు బలగాలు
అనుసరించాలని ఈ సందర్భంగా సీఎం సూచించారు. అమరుల కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేసీఆర్‌ పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.