close

తాజా వార్తలు

Updated : 27/07/2020 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

24 గంటల్లో 49,931 కేసులు..708 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,931 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కరోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 14,35,453కు పెరిగింది. వైరస్‌ బారిన పడి కొత్తగా 708 మరణించడంతో మృతుల సంఖ్య 32,771కి పెరిగింది. ఇక వివిధ ఆస్పత్రుల్లో 4,85,114 మంది చికిత్స పొందుతుండగా.. 9,17,568 మంది కోలుకుని ఇళ్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. నిన్న ఒక్కరోజే 31,991 మంది కోలుకోవడం గమనార్హం.  


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని