నిమ్స్‌లో కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం
close

తాజా వార్తలు

Updated : 20/07/2020 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిమ్స్‌లో కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌: కరోనా వ్యాక్సీన్‌ తయారీలో మరో ముందడుగు పడింది. హైదరాబాద్‌ నిమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇద్దరు వాలంటీర్లకు వైద్యులు కోవాగ్జిన్‌ డోస్‌ ఇచ్చారు.భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)‌, పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ) సహకారంతో ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌కు చెందిన బయోసేఫ్టీ లెవెల్‌ 3 ప్రయోగశాలలో టీకాను తయారు చేశారు. కొవాగ్జిన్‌ మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు ఇప్పటికే భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతిచ్చిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని