close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/07/2020 10:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీపీఐ నాయకుల గృహనిర్బంధం

హైదరాబాద్: గచ్చిబౌలిలోని టీమ్స్ ఆస్పత్రిని కరోనా రోగులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆందోళనకు పిలుపునిచ్చింది.దీంతో అప్రమత్తమైన పోలీసులు టీమ్స్‌కు వెళ్లకుండా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల సీపీఐ నాయకుల్ని గృహ నిర్బంధం  చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.