close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 14/07/2020 20:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రీశైలంలో వారం రోజులపాటు దర్శనాలు నిలిపివేత

శ్రీశైలం: సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో రేపటి నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు.. ఈ మేరకు ఆలయ ఈవో ప్రటన విడుదల చేశారు. ఇద్దరు ఆలయ పురోహితులు, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా రావడంతో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని వివరించారు.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.