దిల్లీ ఆరోగ్య మంత్రి పరిస్థితి విషమం
close

తాజా వార్తలు

Updated : 19/06/2020 23:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ ఆరోగ్య మంత్రి పరిస్థితి విషమం

​ఐసీయూకి తరలింపు 

దిల్లీ: కొవిడ్‌ బారిన పడిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ పరిస్థితి శుక్రవారం విషమించింది. ఆయనకు న్యుమోనియా కూడా ఉన్నట్లు తేలడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. జైన్‌కు బుధవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంతవరకు రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను దక్షిణ దిల్లీలోని మ్యాక్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్‌ అందిస్తూ చికిత్స చేస్తున్నట్లు ఆసుపత్రి సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని