close

తాజా వార్తలు

Updated : 13/07/2020 12:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వైకాపాకు దిల్లీ హైకోర్టు నోటీసులు

దిల్లీ: ఎన్నికల సంఘం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ(వైకాపా)కి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అని ప్రచారం చేసి, తమ పార్టీ పేరు దెబ్బతీస్తున్నారని అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహబూబ్‌ బాషా పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన దిల్లీహైకోర్టు ఈ మేరకు సీఎం జగన్‌ నేతృత్వంలోని వైకాపాకు, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను సెప్టెంబర్‌ 17కి వాయిదా వేసింది.



Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని