
తాజా వార్తలు
ఫైనల్: బ్యాటింగ్ ఎంచుకున్న దిల్లీ
ఇంటర్నెట్‌డెస్క్: గత 52 రోజులగా క్రికెట్ అభిమానులకు ఎంతో వినోదాన్నిచ్చిన టీ20 లీగ్ అంతిమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఫైనల్లో దుబాయ్ వేదికగా ముంబయి×దిల్లీ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే నాలుగు టైటిళ్లు సాధించిన ముంబయి మరో ట్రోఫీ మీద కన్నేయగా, తొలిసారి ఫైనల్‌కు చేరిన దిల్లీ కప్‌ను ముద్దాడాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ సీజన్లో ఇరు జట్లు మూడు సార్లు తలపడగా రోహిత్‌సేనదే పైచేయి.
జట్ల వివరాలు
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్, సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్, జయంత్ యాదవ్, బుమ్రా, బౌల్ట్, కౌల్టర్‌నైల్
దిల్లీ: శిఖర్ ధావన్, స్టాయినిస్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రహానె, పంత్, హెట్మైయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ప్రవీణ్ దూబె, నోర్జె, రబాడ
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
