close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 28/06/2020 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ చికిత్సకు డెక్సామెథాసోన్‌

వాడేందుకు కేంద్రం అనుమతి

 దిల్లీ: విస్తృతంగా ఉపయోగించే స్టెరాయిడ్‌ ఔషధం డెక్సామెథాసోన్‌ను ఒక మోస్తరు నుంచి తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలున్న కొవిడ్‌-19 బాధితులకు వాడేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ అనుమతించింది. ఇతర ఉపశమన చర్యలతో పాటు ఈ మందును కూడా బాధితులకు ఇవ్వవచ్చని సూచించింది. మిథైల్‌ ప్రెడ్నిసోలోన్‌ ఔషధానికి ప్రత్యామ్నాయంగా చౌకైన డెక్సామెథాసోన్‌ను ఉపయోగించొచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.