close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 119058975 [video_srlno] => 1 [video_type] => 5 [video_link] => B6IeZOAl5CG [video_short_link] => B6IeZOAl5CG [created_by] => [created_date] => [modified_by] => 8917202 [modified_date] => 2019-12-16 23:20:32.216575 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

సాక్షిని ఆటపట్టించిన ధోనీ వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ తన భార్య సాక్షిని టీజ్‌ చేసిన ఓ వీడియోను సోమవారం అభిమానులతో పంచుకున్నాడు. ఏడాది క్రితం జరిగిన ఓ యాడ్‌ షూట్‌లో భాగంగా ఈ హాస్యాస్పద ఘటన చోటుచేసుకుంది. ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్టు చేసిన వీడియోలో సాక్షి ఒక పేపర్‌ మీదున్న డైలాగ్‌ను ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు. అయితే, ఆ డైలాగ్‌ను సరిగ్గా పలకలేకపోయిన ఆమెను చూసి ధోనీ ఆటపట్టించాడు. ‘పేపర్‌ మీదున్న డైలాగే చూసి చదవలేకపోతున్నావ్‌, ఇక కెమెరా ముందు ఎలా పలుకుతావ్‌?’ అని చమత్కరించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒకే టేక్‌లో చెప్పాల్సిన డైలాగ్‌ను సాక్షి చెప్పలేకపోయిందని ధోనీ జోక్‌ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ లైకులు, కామెంట్లు చేస్తున్నారు. 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.