close

తాజా వార్తలు

Published : 23/01/2020 14:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ1.5 కోట్లకు పన్ను కట్టని రష్మిక..!

ఐటీ శాఖకు పత్రాలను అందించిన రష్మిక తండ్రి

బెంగళూరు: ప్రముఖ నటి రష్మిక మందన ఇంట్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని ఆమె స్వస్థలం విరాజ్‌పేట్‌లోని నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు లెక్కల్లో చూపని రూ.25 లక్షల సొమ్ముతోపాటు రూ3.94 కోట్లు విలువ చేసే ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.1.5 కోట్లకు రష్మిక పన్ను చెల్లించలేదంటూ కొన్ని ఆంగ్లపత్రికల్లో కథనాలు వచ్చాయి. 

రష్మిక, ఆమె తండ్రి మదన్‌ సోమవారం మైసూర్‌లోని ఐటీశాఖ కార్యాలయానికి చేరుకుని పలు డాక్యూమెంట్లను అధికారులకు అందజేశారు. అనంతరం మదన్‌ మీడియాతో మాట్లాడుతూ..‘ఐటీ శాఖ అధికారులు కొన్ని పత్రాలు అడిగారు. వాటిని అందజేసేందుకే మేము ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని