close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 31/05/2020 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఖమ్మంలో ఒక్కరోజే 8 కరోనా కేసులు

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఇవాళ 8 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాలోని నేలకొండపల్లిలో 8 మందికి కరోనా సోకినట్లు తెలిపింది. ఈ మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. నేలకొండపల్లిలో కరోనా రోగి నుంచి మరో 8 మందికి వైరస్‌ వ్యాప్తి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నుంచి కుటుంబంలోని ముగ్గురికి, రోగి దుకాణంలో పనిచేసే మరో ఐదుగురికి వైరస్‌ సోకినట్లు ఆరోగ్య శాఖ ప్రకటనలో పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.