close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120001859 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVTelangana/videos/845595392545968 [video_short_link] => https://www.facebook.com/ETVTelangana/videos/845595392545968 [created_by] => [created_date] => [modified_by] => 8923881 [modified_date] => 2020-01-04 15:37:13.8164 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 05/01/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పర్యాటకులకు చుక్కలు చూపించిన ఏనుగు

హరిద్వార్‌: ఉత్తరాఖండ్‌లోని రాజాజీ టైగర్‌ రిజర్వ్‌లో ఓ ఏనుగు పర్యాటకులకు చుక్కలు చూపించింది. దిల్లీకి చెందిన పర్యాటకులు కొందరు సరదాగా ఈ ప్రాంతంలో షికారు చేస్తున్నారు. ఇంతలో రోడ్డు దాటుతున్న ఓ ఏనుగు వారి వాహనాన్ని చూసి అటు వైపు రావడం మొదలు పెట్టింది. ఏనుగు వెంటపడటంతో పర్యాటకులు భయంతో గడగడలాడారు. డ్రైవర్‌ చాకచక్యంతో వాహనాన్ని అక్కడి నుంచి తప్పించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.