close
Array ( ) 1

తాజా వార్తలు

మారుతీ ‘మనేసర్‌’ ఉద్యోగికి కరోనా

ముంబయి: మారుతీ సుజుకీకి చెందిన మనేసర్‌ప్లాంటులో ఒక ఉద్యోగికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ తేలినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంకో కేసు కూడా వచ్చే అవకాశం ఉందని.. అయితే ఈ పరిణామం వల్ల ప్లాంటు కార్యకలాపాలపై ప్రభావం ఏమీ ఉండదని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా 50 రోజుల అనంతరం ఈ నెల మొదట్లో ప్లాంటులో కార్యకలాపాలు మొదలైన సంగతి తెలిసిందే. ‘మే 15న సాధారణ ఆరోగ్యంతోనే సదరు ఉద్యోగి విధులకు హాజరయ్యారు. ఆయన నివాసం కంటైన్‌మెంట్‌ ప్రాంతంలోకి వెళ్లడంతో అప్పటి నుంచి ప్లాంటుకు రావడం లేద’ని ఆ ప్రతినిధి తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.