close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 19/02/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేలికి గాయం కాకుండా...!

కీరా, క్యారెట్‌... లాంటివాటిని కోస్తున్న సమయంలో చేతి వేళ్లకు గాయమవడం చాలామందికి అనుభవమే. ఫింగర్‌ ఆర్మర్‌ కట్టింగ్‌ గార్డ్‌ మన దగ్గర ఉంటే ఈ సమస్యే ఉండదు. ఈ పరికరంలో చేతి వేళ్లను ఉంచి... కాయగూరలని తరగొచ్చు. దీని గోడలకు గ్రిప్‌ ఉండటం వల్ల కాయగూరలు జారకుండా పట్టి ఉంచుతుంది. దాంతో తరగడం తేలిక అవుతుంది. ఈ పరికరాన్ని శుభ్రం చేయడమూ సులువే!


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.