ఇంగ్లాండ్‌లో తొలి డోస్‌.. ఇక్కడ రెండోది వేయరా?
close

తాజా వార్తలు

Updated : 09/05/2021 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌లో తొలి డోస్‌.. ఇక్కడ రెండోది వేయరా?

హైదరాబాద్‌: ఈ విశ్రాంత ఉద్యోగి పేరు వెంకటరమణ కంతేటి. వయసు 64 ఏళ్లు. సికింద్రాబాద్‌ శ్రీనివాసనగర్‌ కాలనీ వాసి. ఫిబ్రవరిలో తమ పిల్లలను చూడడానికి ఇంగ్లాండ్‌ వెళ్లారు. అక్కడ మార్చి 22న ఆస్ట్రాజెనెకా(కొవిషీల్డ్‌) టీకా మొదటి డోస్‌ వేయించుకున్నారు. తర్వాత ఇండియాలోనూ రెండో డోస్‌ వేయించుకోచ్చనడంతో హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. వారికి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో రెండో డోస్‌ వేయడానికి స్థానిక సిబ్బంది నిరాకరిస్తున్నారని వాపోతున్నారు. శనివారం మహ్మద్‌గూడ టీకా కేంద్రం వద్ద తన ఆవేదనను వెలిబుచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని