close

తాజా వార్తలు

Updated : 02/08/2020 16:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఆకాశవాణి’ ఫస్ట్ లుక్ చూశారా?

హైదరాబాద్‌: రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శకత్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు  దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం  ‘ఆకాశవాణి’. ఆసక్తికర కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. కాగా ఆదివారం ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను నటుడు రానా అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ నిర్మాతగా ఈ సినిమా  ప్రారంభమైంది.

ఈ చిత్రానికి సంబంధించి క్రియేటివిటీ విషయంలో కార్తికేయకు, దర్శకుడికి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. దీంతో అండ్‌ ఐ స్టూడియోస్‌ సంస్థకు చెందిన పద్మనాభరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.