close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/05/2020 23:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అసోంలో వరదల బీభత్సం

గువాహటి: అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో 9 జిల్లాల పరిధిలోని 229 గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. వెయ్యి హెక్టార్లకు పైగా పంటలు నీట మునిగాయి. సుమారు 2 లక్షల మంది వరద బాధితుల కోసం ప్రభుత్వం 35 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.