close

తాజా వార్తలు

Updated : 22/11/2020 16:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల అధికారులు ఉపసంహరణ ప్రక్రియ చేపట్టారు. పరిశీలన అనంతరం 1,825 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంది. ఉపసంహరణ గడువు ముగియడంతో ఈ సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన