close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/02/2020 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పవన్‌-క్రిష్ మూవీ.. పేరు అదేనా..?

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఎ.ఎం.రత్నం నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా కోసం ‘విరూపాక్ష’ అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు. చారిత్రక నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్‌ని రూపొందిస్తున్నారు. పవన్‌ వేషధారణ కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.