close
Array ( ) 1

తాజా వార్తలు

ఏప్రిల్‌ మొదటి వారంలో పీఎం-కిసాన్‌ నిధులు

దిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పీఎం-కిసాన్‌ తొలి విడత నిధులను ఏప్రిల్‌ మొదటి వారంలోనే విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి విడత కింద రూ.2వేలు చొప్పున 8.69 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది. ప్యాకేజీ ప్రకటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ విషయం వెల్లడించారు. పీఎం-కిసాన్‌ పథకం కింద ఏడాదికి రూ.6వేలు కేంద్రం అందిస్తున్న సంగతి తెలిసిందే. మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో ఈ మొత్తాలను జమ చేస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడతను ఏప్రిల్‌ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.