close

తాజా వార్తలు

మైసూరా ఇంట్లో గ్రేటర్‌రాయలసీమ నేతల భేటీ

హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల నేపథ్యంలో గ్రేటర్‌ రాయలసీమకు చెందిన కీలక నేతలు సమావేశమయ్యారు. బంజారాహిల్స్‌లోని మాజీ మంత్రి మైసూరారెడ్డి నివాసంలో ఆ ప్రాంతానికి చెందిన నేతలు, మాజీ అధికారులు భేటీ అయ్యారు. రాజధాని అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు తదితర అంశాలపై చర్చించారు. రాజధానిని విశాఖకు తరలిస్తే రాయలసీమ వాసులకు ఎదురయ్యే ఇబ్బందులు, భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చలు జరిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.