close

తాజా వార్తలు

Published : 23/10/2020 02:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా

అమరావతి: రాష్ట్రంలో నిర్వహించాల్సిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబరు 2 నుంచి 13 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కొత్త షెడ్యూల్‌ని ఈ నెల 29న ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.