
తాజా వార్తలు
హ్హ... హ్హ... హ్హ!
సిరి : వచ్చే జన్మలో జంతువులుగా పుట్టాలి!
గిరి : ఎందుకు?
సిరి : మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. చేతులు శానిటైజ్ చేసుకోవాల్సిన పని లేదు..
టీచర్ : కిట్టూ.. ఆన్లైన్ తరగతులు వినకుండా ఏం చేస్తున్నావ్?
కిట్టు : బుక్ చదువుతున్నా మేడం..
టీచర్ : ఏం బుక్?
కిట్టు : ఫేస్బుక్..
- కుమారి, ఎనిమిదో తరగతి, మొట్టవెంకటాపురం, శ్రీకాకుళం
Tags :