
తాజా వార్తలు
కొవిడ్.. చాపకింద నీరులా
ఈనాడు, హైదరాబాద్: ఒకవైపు చలి తీవ్రత... మరోవైపు రోడ్లపై జనం రద్ధీ.. ఒకటికొకటి కలిసి కరోనాకు జీవం పోసినట్లవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రెండో దశ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రోజులుగా మన నగరంలో పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని ఊపిరి పీల్చుకునే లోపు తాజాగా పెరిగారు. గతంలో వనస్థలిపురంలో రోజుకు 100 మంది వరకు కొవిడ్ పరీక్షలకు వచ్చేవారు. ప్రస్తుతం 5-10 శాతం అదనంగా వస్తున్నారు. అయితే ఈ పెరుగుదల కాస్త తక్కువగానే ఉండటం ఊరట. గ్రేటర్ ఎన్నికల తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. చలి కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లూ పెరుగుతున్నాయి. పలువురిలో గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్ జ్వరాలైతే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, అలాగని అశ్రద్ధ సరికాదని వైద్యులు అంటున్నారు. ఈ లక్షణాలు కన్పిస్తే కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. మాస్క్లు ధరించడం... ఎడం పాటించడం... తరచూ చేతులు కడుక్కోవడం... శానిటైజ్ పూసుకోవడం చేయాలన్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
