close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 29/04/2020 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాను కన్‌ఫ్యూజ్‌ చేసేందుకేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: తల వెనుక భాగంలో ముఖం ఆకారం వచ్చేలా కటింగ్‌ చేసిన ఓ ఫన్నీ ఫొటోను భారత క్రికెట్‌ మాజీ బౌలర్‌ హర్భజన్‌సింగ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నాడు. కళ్లద్దాలు, గెడ్డంతో ఉన్న ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తోంది. ఓ బార్బర్‌ తన కస్టమర్‌ తల వెనుక భాగంలో మనిషి ముఖం ఆకారం వచ్చేలా విచిత్రంగా కటింగ్‌ చేశాడు. కాగా ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న హర్భజన్‌సింగ్‌ ‘‘ ఏ వైపు నుండి ప్రవేశించాలో తెలియక కరోనా గందరగోళానికి గురవ్వడానికే ఈ కటింగ్’’‌ అంటూ ఆ ఫొటోకు తన కామెంట్‌ను జతచేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.