close

తాజా వార్తలు

Published : 14/07/2020 21:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వరద ఉద్ధృతి..కొట్టుకుపోయిన పాఠశాల

పట్నా: బిహార్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. పక్కనున్న నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో దాని ప్రభావం బిహార్‌పై పడుతోంది. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాలతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది.కమలా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. కోశీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో బాదల్‌పూర్‌ జిల్లాలోని నౌగాచ్చియాలో ఓ పాఠశాల భవనం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 



 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని