close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 29/05/2020 06:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చేతులు కలిపిన ఐటీసీ, ఆమ్‌వే

దిల్లీ: వినియోగదారులకు నేరుగా ఉత్పత్తులు విక్రయించే ఆమ్‌వేతో ఐటీసీ చేతులు కలిపింది. ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే, రోగనిరోధకశక్తిని పెంపొందించే ఉత్పత్తులను సంయుక్తంగా పంపిణీ చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. ‘బి నాచురల్‌+’ పళ్ల రసాలను ఆవిష్కరించిన ఐటీసీ, వీటిని ఆమ్‌వే మాత్రమే పరిమితకాలం పాటు విక్రయిస్తుందని తెలిపింది. ఇలాంటి అనేక ఉత్పత్తులు త్వరలో ఆవిష్కరిస్తామని ఐటీసీ వివరించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.