ఐటీ రిటర్న్‌ దాఖలుకు గడువు పొడిగింపు
close

తాజా వార్తలు

Updated : 24/06/2020 23:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐటీ రిటర్న్‌ దాఖలుకు గడువు పొడిగింపు

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి కేంద్రం తాత్కాలిక ఉపశమనం కలిగించింది. పన్ను రిటర్న్‌ దాఖలుకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్ధిక సంవత్సారానికి సంబంధించి ఐటీ రిటర్న్‌ దాఖలుకు జులై 31 వరకు గడువును పొడిగించింది. 2019-20 ఏడాది ఐటీ రిటర్న్‌ దాఖలుకు నవంబర్‌ 30 వరకు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.మరోవైపు పాన్‌ కార్డును ఆధార్‌ కార్డుతో అను సంధానం చేసేందుకు గడువును వచ్చే ఏడాది మార్చి వరకు పెంచింది.
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని