ఆత్మకూరులో అమానవీయ ఘటన
close

తాజా వార్తలు

Published : 23/07/2020 23:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆత్మకూరులో అమానవీయ ఘటన

ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిందని ఆ వ్యక్తి బంధువులే మృతదేహాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వివరాల్లోకి  వెళ్తే.. సంగంకు చెందిన వ్యక్తి అనారోగ్యంతో ఆత్మకూరు జిల్లా ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనంతరం జరిపిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ కావడంతో బంధువులు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అధికారులు కల్పించుకొని బంధువులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని