close

తాజా వార్తలు

Updated : 30/08/2020 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాక్‌ కాల్పుల్లో అమరుడైన సైనికాధికారి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని రజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో పాక్‌ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. వీటిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి చెందిన ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి వీరమరణం పొందారు. నియంత్రణా రేఖ వెంట పాక్‌ దళాల అనుమానాస్పద కదలికల్ని గుర్తించిన భారత సైన్యం తొలుత వారిని హెచ్చరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వారు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పాక్‌ దాడిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.