close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 04/06/2020 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జూన్‌‌ 20 నుంచి ఇంజినీరింగ్‌ పరీక్షలు

మార్గదర్శకాలు జారీ చేసిన జేఎన్‌టీయూహెచ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంజినీరింగ్‌ పరీక్షలను నిర్వహించేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌) సన్నద్ధం అవుతోంది. ఈ నెల 20 నుంచి బీటెక్, బీఫార్మసీ చివరి సెమిస్టర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఇంజినీరింగ్‌ పరీక్షలకు సంబంధించిన పలు కీలకమైన మార్గదర్శకాలను జేఎన్‌టీయూహెచ్‌ జారీ చేసింది.

ఇవే మార్గదర్శకాలు..

* సెమిస్టర్‌ పరీక్షల సమయం 2 గంటలు మాత్రమే
* 20 నిమిషాల్లోనే సమాధానం రాసేలా ప్రశ్నలు
* ఈ విద్యా సంవత్సరంలో డిటెన్షన్‌ విధానం రద్దు
* విద్యార్థులు చదువుతున్న కళాశాలలోనే పరీక్షలు
పరీక్షలకు హాజరుకాలేకపోతే..అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రీసే అవకాశం
.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.