
తాజా వార్తలు
ఉమ్మడి కమిటీతో అభ్యర్థి ఎంపిక: పవన్
దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. అనంతరం దిల్లీలో పవన్ మీడియాతో మాట్లాడారు. నడ్డాతో భేటీలో అమరావతి, పోలవరం అంశాలపై చర్చించినట్లు చెప్పారు. అమరావతి రైతుల ఆందోళనకు జనసేన-భాజపా మద్దతు ఉంటుందని పవన్ పునరుద్ఘాటించారు. పోలవరంపైనా స్పష్టత ఇవ్వాలని నడ్డాను కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో అవినీతి విధానాలు, శాంతిభద్రతలు, ఆలయాలపై దాడుల వ్యవహారంపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు వివరించారు. తిరుపతి ఉపఎన్నికకు అభ్యర్థిని త్వరలో నిర్ణయిస్తామన్నారు. దీనిపై ఇరు పార్టీల ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని పవన్ చెప్పారు. ఏ పార్టీ అభ్యర్థి అనేది ఆ సమావేశంలోనే నిర్ణయిస్తామన్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- 2-1 కాదు 2-0!
- బైడెన్.. హారిస్ సీక్రెట్ కోడ్ పేర్లు ఏంటంటే..!
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఇక చాలు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- సాహో భారత్!
- అందరివాడిని
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
