close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 01/02/2020 19:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్ర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం: జనసేన

అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తమ పార్టీ స్వాగతిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. వ్యవసాయం, మౌలిక వసతులు, తయారీ రంగాలకు ఊతమిచ్చేలా ఈ బడ్జెట్‌ ఉందన్నారు. రాష్ట్ర అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో వైకాపా విఫలమైందని ఆరోపించారు. 22 మంది ఎంపీలు ఉన్నా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారని విమర్శించారు. జనసేన- భాజపా బృందం రేపు అమరావతిలో పర్యటించి రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటుందని చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.