
తాజా వార్తలు
గర్వంగా ఉందన్న నటి కాజోల్
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ట్వీట్
న్యూ దిల్లీ: బాలీవుడ్ నటి కాజోల్ తన భర్త అజయ్ దేవ్‌గణ్, కుమారుడు యుగ్‌కు గురువారం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘నా కుటుంబంలో ఇద్దరు పురుషులు ఉన్నారు. వారు నాకు గర్వకారణం. వారికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు’అని అజయ్ దేవ్‌గణ్, కొడుకు యుగ్, కుటుంబసభ్యులు కలిసి ఉన్న బ్లాక్ కలర్ ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. ‘మహిళ పురుషున్ని ప్రోత్సహిస్తుంది. ఈ తరహాలో మన కుటుంబం ఉంటుందని తన భర్త, కొడుకును ఉద్దేశిస్తూ ఆష్ ట్యాగ్ చేస్తూ కాజోల్ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం కాజోల్ తన కుమార్తె నైసాతో సింగపూర్‌లో ఉన్నారు. అజయ్ దేవగణ్ తన కొడుకుతో ముంబయిలో ఉన్నారు. దీపావళి రోజున దేవ్‌గణ్ తన కుటుంబ సభ్యులతో వేడుక చేసుకుంటున్న ఫొటోలను ‘దీవాళీ విత్ బాయ్స్’అని ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
